APPSC Jobs : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల
Telugu Jobs Point : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 2024 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఉద్యోగాలు 37 ఉన్నాయి ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేస్తున్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం జూన్ 02 నుంచి 4వ తేదీన రిక్రూమెంట్ పరీక్షలు జరుగుతున్నాయి.
APPSC Forest Range Officer Hall Ticket Download Direct Link
🔥SBI Loan : గ్యారెంటీ లేకుండానే అశ్విత స్కీమ్ ద్వారా SBI లోన్ ఇస్తుంది
🔥IAF Group C Civilian Job Recruitment 2025 : 10th అర్హతతో MTS & LDC ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి