ఇండియన్ ఆర్మీలో కమీషనడ్ ఆఫీసర్ రిక్రూమెంట్.. నెల జీతం 1,20,000/- వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
Indian Army Commissioned Officer Recruitment 2025 in Telugu Apply Online
Indian Army Commissioned officer Vacancy 2025 : ఇండియన్ ఆర్మీలో 90 కమిషనర్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికరమైన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అభ్యర్థులు సువర్ణ అవకాశమైతే రావడం జరిగింది. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయడానికి 13 మే నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్లికేషన్ చివరి తేదీ 12 జూన్ 2025 లోపల https://www.joinindianarmy.nic.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ ఆర్మీ కస్టమర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఉద్యోగ వివరాలు వయస్సు ఖాళీలు దరఖాస్తు రుసుము ఎంపిక ప్రక్రియ పూర్తిగా కింద చూసి అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

Indian Army Commissioned officerఖాళీల ముఖ్యమైన వివరాలు
»సంస్థ పేరు :: Indian Army Commissioned officer ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్.
»పోస్ట్ పేరు :: ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు
»మొత్తం పోస్ట్ :: 90
»దరఖాస్తు ప్రారంభం :: 13 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ :: 12 జూన్ 2025 (రాత్రి 11:59)
»అప్లికేషన్ మోడ్ :: ఆన్‌లైన్
»వెబ్‌సైట్ :: https://www.joinindianarmy.nic.in ఈ పేజీలో అనే లింక్ ఉంది.
దరఖాస్తు రుసుము : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
వయసు : కనీస వయోపరిమితి = 16.5 Yrs to గరిష్ట వయో పరిమితి = 19.5 Yrs మధ్యలో వయసు కలిగి ఉండాలి.
విద్య అర్హత : అభ్యర్థి ఇంటర్మీడియట్ లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు గణిత శాస్త్రంలో 60% మార్కులు కలిగిన అభ్యర్థి ఇందులో అప్లై చేసుకోవచ్చు. అలాగే జేఈఈ మెయిన్స్ 2025 హాజరై ఉండాలి.
మొత్తం పోస్టులు : 90 పోస్టులు ఉన్నాయి.
»వేతనం: నెలకు రూ 56,100/- to రూ 2,50,000/- వరకు జీతం ఇస్తారు.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: https://www.joinindianarmy.nic.in ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 13.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 12.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ : https://www.joinindianarmy.nic.in

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here