Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

RRB NTPC ALP Notification : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష (ఆర్ఆర్బి)లో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు 19 మే 2025 గడువును RRB పొడిగించింది. 10thతో పాటు ITI, ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసి వయస్సు 18-30 ఏళ్ల వారు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 మధ్యలో ఉంటుంది.
రైల్వే శాఖలో వయసు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎస్ఎస్టి అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్లకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.rrbapply.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here