TS Constable Jobs : 10th అర్హతతో త్వరలోనే 12000 కానిస్టేబుల్, SI ఉద్యోగ రిక్రూమెంట్

Telangana 12000 constable job notification coming soon latest job notification in Telugu constable jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telugu Jobs Point : Telangana 12000 constable job notification coming soon : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 12 వేల ఉద్యోగుల భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

2024 లో పెద్ద ఎత్తున పదవి విరమణ జరగడం కారణంగా పోలీస్ శాఖలో ఖాళీల్లో ఉన్నటువంటి 12 వేల ఉద్యోగుల భర్తీకి అధికారికంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం ఆదేశం రాగానే అధికారికంగా ఈ నియామకాల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ టెన్త్, 12th & ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

గత సంవత్సరం 17వేల ఉద్యోగాలు పూర్తికాగా ఈ సంవత్సరం 12వేల ఖాళీలు గుర్తించారు. ఈ ఉద్యోగులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నది. విద్యార్థులు తప్పనిసరిగా ప్రిపరేషన్ అనేది అవ్వండి అప్పుడే మీరు ఉద్యోగం సాధిస్తారు.

🛑 కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

🛑 కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

🛑 కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

🛑 కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *