APCOS Jobs : 7th అర్హతతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు
APCOS Data entry operator & Office Subordinate Outsourcing job vacancy 2024 latest job notification in Telugu APCOS Jobs
ముఖ్యాంశాలు
🛑జిల్లా కలెక్టరు వారి కార్యాలయం, వాణిజ్య పన్నుల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగముల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑ఈ ఉద్యోగుల రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు.
🛑కేవలం 7th, Any డిగ్రీ అర్హతతో.. స్టార్టింగ్ శాలరీ రూ.15,000/- to రూ.18,500/- ఇస్తారు.
🛑 ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు లేదు.
🛑 అప్లికేషన్ చివరి తేదీ : 03.05.2025 (శనివారం) సాయంత్రం 5.00PM లోపు అప్లై చేయాలి.

APCOS Data entry operator & Office Subordinate OutsourcingJob Recruitment 2025 in Telugu : కేవలం 7th క్లాస్ పాస్ అయినా రాత పరీక్ష లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APCOS – ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జిల్లా కలెక్టరు వారి కార్యాలయం ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జి.యస్.టి. ఆడిట్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం నందు గల ఈ క్రింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవము మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును. కావున అభ్యర్ధులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడమైనది.
అర్హతలు: పోస్ట్ అనుసరించి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కు 7వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్ నందు డిప్లొమా లేదా పి.జి.డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

వయోపరిమితి: 03.05.2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితిలో SC/STలకు 5 సం||రాలు మరియు OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు Rs.15,000/- to Rs.18,500/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవము మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు : OC అభ్యర్థులకు రూ., NIL/- & SC/ST/OBC /PwBD/EWS/Ex-Serviceman వారికి రూ. NIL/-
అధికారిక వెబ్‌సైట్: అభ్యర్థులు https://visakhapatnam.ap.gov.in/documents/ ట్యాబ్ క్రింద అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ విధానం : కావున ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు నమూనా ప్రకారము వివరములతో పాటు ఈ క్రింది పేర్కొన్న ధృవీకరణ పత్రాల నకళ్ళు జత పరచి తమ దరఖాస్తులను అదనపు కమీషనర్, ప్రాంతీయ జి.యస్.టి. ఆడిట్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, వి.ఎం.ఆర్.డి.ఎ. భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు పైన నిర్ధారించిన తేదీ మరియు సమయం లోపు వేయవలెను లేదా రిజిస్టరు పోస్టు నందు సదరు అడ్రసు నకు గడువు తేదీ లోపల చేరేలా పంపించాలి.
1. అర్హతల ధ్రువ పత్రాలు
2. కుల ధ్రువీకరణ పత్రము
3. రేషన్ కార్డు
4. ఆధార కార్డు
5. పని అనుభవం ధ్రువ పత్రం
6. ఇతర ధ్రువ పత్రాలు
ముఖ్యమైన తేదీ వివరాలు :
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 26 ఏప్రిల్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 03 మే 2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥Thalli Ki Vandanam : తల్లికి వందనం పథకం అమలుకు మార్గదర్శకాల విడుదల