Free Job Alert : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు నెల జీతం 49 వేలు ఇస్తారు

Free Job Alert : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు నెల జీతం 49 వేలు ఇస్తారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NAL Jr. Secretariat Assistant & Junior Stenographer job vacancy 2025 latest job notification in Telugu CSIR NAL Jobs

ముఖ్యాంశాలు

🛑CSIR-నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (CSIR-NAL) నోటిఫికేషన్ విడుదల చేశారు.

🛑జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి.

🛑కేవలం 12th అర్హతతో.. స్టార్టింగ్ శాలరీ రూ.39,000/-p.m to రూ.49000/-p.m/- ఇస్తారు. 

🛑అప్లికేషన్ చివరి తేదీ : 20.05.2025 (శనివారం) సాయంత్రం 5.00PM లోపు అప్లై చేయాలి.

CSIR NALJr. Secretariat Assistant & Junior StenographerJob Recruitment 2025 in Telugu : కేవలం 12th క్లాస్ పాస్ CSIR-నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (CSIR-NAL) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ అర్హులైన భారతీయ పౌరుల నుండి మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది.

ఇది భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆధారంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) & జూనియర్ స్టెనోగ్రాఫర్ (JST) ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలలో వయసు కలిగి ఉండాలి. పెర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://recruit.nal.res.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

అర్హతలు: పోస్ట్ అనుసరించి 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జి కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.05.2025 నాటికి గరిష్ట వయస్సు  28 సంవత్సరాలు. SC/STలకు 5 సం||రాలు & OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.

వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు Rs.19900/- to Rs.63200/- జీతం ఇస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా​

అప్లికేషన్ ఫీజు : OC అభ్యర్థులకు రూ.500/- & SC/ST/OBC /PwBD/EWS/Ex-Serviceman వారికి రూ. NIL/-

అధికారిక వెబ్‌సైట్: అభ్యర్థులు https://recruit.nal.res.in/ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు :

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 16 ఏప్రిల్ 2025

అప్లికేషన్ చివరి తేదీ : 20 మే 2025

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🔥Thalli Ki Vandanam : తల్లికి వందనం పథకం అమలుకు మార్గదర్శకాల విడుదల

🔥Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెల జీతం 36,220 ఇస్తారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *