TS Inter Results 2025 Release : ఇంటర్ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
TS Inter Results 2025 Today : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ద్వారా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఫలితాలు ఈరోజు 22 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి శ్రీముల్లా బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈరోజు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సర పరీక్ష ఫలితాలు రాసిన విద్యార్థులకు అధికారిక TGBIE వెబ్ సైట్ లో https://tgbie.cgg.gov.in/ ద్వారా విద్యార్థుల 9240205555 ద్వారా heldesk-ie@telangana.gov.in ద్వారా ఫలితాలలో చెక్ చేసుకోవచ్చని తెలియజేశారు. మొత్తం విద్యార్థులు 9 లక్షల పైన పరీక్ష రాయడం జరిగింది. మూల్యకరణ ప్రశాంతంగా కొనసాగడం జరిగింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలు ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించడం జరిగింది. అధికార వెబ్సైటు https://tgbie.cgg.gov.in/ ద్వారా తమ ఫలితాలను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాలు SMS ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ మొబైల్ లో టెక్స్ట్ లో మెసేజ్ లు TSGEN1 & TSGEN2 < హాల్ టికెట్ నెంబర్> 562632 అనే నెంబర్ కి మెసేజ్ చేస్తే చాలు మీకు ఫలితాలు ఈజీగా తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు అధికార వెబ్సైట్లు ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అన్ని లింక్స్ అనేది కింద ఇవ్వడం జరిగింది చూడండి. కింద వెబ్ పేజీని ఓపెన్ చేసి అందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేసే రిజల్ట్స్ పిడిఎఫ్ అనేది వస్తుంది.
https://results.sakshieducation.com