TG ఇంటర్ ఫలితాలు తేదీ | TG Inter Results 2025 Date | TG Inter 2025 Results Date
Telangana Inter Results 2025 Date: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం ఉదయం 12 గంటలకి విడుదల కావడం జరుగుతుంది. రేపు హైదరాబాదులో నాంపల్లి లో విద్యా భవన్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుడు గారి చేతుల మీదుగా ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటన ఇస్తున్నట్టు ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల పనున్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఏర్పాటు పూర్తి కానున్నాయి ఏప్రిల్ 22వ మార్నింగ్ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలో విద్యా భవన్ లో ముళ్ళ భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. పరీక్షా ఫలితాలు అధికార వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇంటర్మీడియట్ ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ ద్వారా ఎలా తెలియజేశారు అలాగానే తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు 9240205555 ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర బోర్డు ఇంటర్మీడియట్ తెలియజేశారు. తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 25 తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,50,000 ఆపై విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 19 సెంటర్లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 10 తేదీ వరకు మూల్యాంకరణ ప్రక్రియ కొనసాగింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నారు.