School Holidays : విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు ప్రకటన
School Holidays 2025 : తెలంగాణవిద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు అందరికీ శుభవార్త.. ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న వేసవి సెలవులు ఎప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏప్రిల్ 23 నాటికి అన్ని పరీక్షలు ముగిస్తున్నాయి. ఆ తరువాత స్కూల్ హాలిడేస్ ప్రకటిస్తున్నారు. ఈ వార్త అందరికీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వేసవి సెలవులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందని విద్యాశాఖ తెలియజేయడం జరిగింది. స్కూల్ రీఓపెనింగ్ 12 Jun 2025 కి మళ్లీ స్టార్ట్ కావడం జరుగుతుంది. అందరికీ సమ్మర్ హాలిడేస్ మొత్తం 46 రోజులు ఉంటాయి. విద్యా సంవత్సరం ముగియడంతో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వేసవి సెలవులు టూర్ వెళ్లడానికి ఇది మంచి అవకాశం.

ప్రభుత్వ కళాశాల వేసవి సెలవులు : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) జూనియర్ కళాశాలలో వేసవి శైలవల షెడ్యూల్ కూడా పడిందించడం జరిగింది అధికారకంగా విడుదల చేయడం జరిగింది. మార్చి 31 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పైసలు సెలవులు ప్రకటించడం జరిగింది. జూన్ రెండవ తేదీ నుంచి కళాశాలలో రీఓపెన్ కావడం జరుగుతుంది.