విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | NIT Job Vacancy 2025 latest jobs in Telugu

విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | NIT Job Vacancy 2025 latest jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIT Job Notification 2025 Apply Online Now : కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 8th, 2025న ముగుస్తుంది. మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి, వాటిలో రిజిస్టర్, లైబ్రరీ, అసిస్టెంట్ రిజిస్టర్, హిందీ ఆఫీసర్, సూపర్డెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.​

NIT నోటిఫికేషన్ 2025 రిజిస్టర్, లైబ్రరీ, అసిస్టెంట్ రిజిస్టర్, హిందీ ఆఫీసర్, సూపర్డెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అర్హత, నెల జీతము, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి అప్లై చేసుకోండి.

పోస్టు పేరు &  ఖాళీలు వివరాలు : NIT నోటిఫికేషన్ 2025 లో 26 ఉద్యోగుల ఖాళీలతో ఉన్నాయి.

పోస్ట్ పేరు మరియు నెల జీత వివరాలు : ఈ నోటిఫికేషన్ లో పోస్టర్ను అనుసరించి ₹37,400/- to 67,000/- మధ్యలో జీతం ఇస్తారు.

పోస్ట్ పేరు మరియు అర్హత వివరాలు : పోస్ట్ ను అనుసరించి 12th, ఇంటర్, డిప్లమా ఎన్ని డిగ్రీ మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు వివరాలు సాధారణ/OBC/EWS = 1500/- మరియు SC/ST/PwD/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ₹750/-.

ఎంపిక ప్రక్రియ

NIT నియామకం 2025 కోసం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: http://recruitment.nits.ac.in/staff/. “Recruitment” విభాగంలో NIT నియామకం 2025 నోటిఫికేషన్‌ను కనుగొనండి.​

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥SSC Exam calendar 2025 : SSC, MTS, GD, CHSL, CGL తదితర ఉద్యోగుల వివరాలు

🔥TS Inter Results 2025 Date : TS ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ

🔥TG Government Jobs : 55,418 ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ త్వరలో ఖాళీలు వివరాలు

🔥PM Internship Scheme 2025: వెంటనే పీఎం ఇంటర్సిటీ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page