Hostel Warden jobs : 10th అర్హతతో సైనిక్ స్కూళ్లలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు
Hostel Warden jobs : నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి సైనిక్ స్కూల్స్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ లో 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకొని పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది.
సైనిక్ స్కూల్స్ లో హాస్టల్ వార్డెన్, PEM/ PTI Cum Matron, Art Master & TGT ఉద్యోగుల నోటిఫికేషన్లు ఉన్నాయి. 25 April 2025 నాటికీ 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో ఒక చిన్న రాత పరీక్ష ఉంటుంది అది పాస్ అయితే ఇక్కడ ఉద్యోగం అయినది డైరెక్ట్ గా వస్తుంది.

అర్హత : 10th, BA, B. Sc, B. Com డిగ్రీ, B.ed పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు : 25 ఏప్రిల్ 2025 నాటికీ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.
నెల జీతం : 25 వేల నుంచి 35 వేల మధ్యలో నెల జీతం ఇస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి : ఈ నోటిఫికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
చిరునామా : principal Sainik School Santra, Maharashtra, PIN-415001.
అప్లికేషన్ చివరి తేదీ : 25 ఏప్రిల్ 2025.
అప్లికేషన్ ఫీజు :
• జనరల్ ఓబీసీ అభ్యర్థులకు – NIL
• మిగిలిన అభ్యర్థులకు – NIL
ఎంపిక ప్రక్రియ
• రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here