Inter Results 2025 | AP, TS ఇంటర్ ఫలితాలు విడుదల 2025 తేదీ ఫైనల్ చేశారు
Inter Results 2025 Date : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేశారు. విద్యార్థులకు శుభవార్త తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈనెల 12 లేదా 13వ తేదీన విడుదల చేయడానికి బోర్డు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం మార్చి ఒకటి నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్ మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరిగాయి. ఇటీవల వాల్యుయేషన్ పూర్తి కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో వాట్సాప్ గవర్నర్ 955230009 లేదా bieap.gov.in ద్వారా ఇంక రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఈ నెల 24 నుంచి 25 మధ్యలో ఫలితాలు విడుదల అవకాశమున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యంకరణ ఏప్రిల్ 10వ తేదీ వరకు జరుగుతుంది ఆ తర్వాత రెండు రోజుల పాటు డేటా ఎంట్రీ చేస్తారు. ఎంసెట్ కన్నా ముందే ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడిస్తుంది.
🔥Ration Card : రేషన్ కార్డు ఈ కేవైసీ అయిందా? లేదా? మొబైల్లో ఈజీగా చెక్ చేసుకోండి..