Free Trailering : ఉచితంగా టైలరింగ్ శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం
Free Silai Machine Training Latest Update : నిరుద్యోగ యువతకు శుభవార్త.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎస్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా టైలరింగ్ కోర్స్ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

Free Silai Machine Training
అర్హత 5వ తరగతి ఆపై చదివిన అభ్యర్థులు, వయసు 16 నుంచి 40 సంవత్సరాల యువతులు ఈనెల 14వ తేదీ లోపల తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్ఎసి సహాయ సంచాలకుడు జి పవన్ కుమార్ తెలియజేశారు. మూడు నెలల పాటు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పిస్తారు.
విద్యాధరపురం కబేళా కూడలిలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో శిక్షణ ఇస్తారు మరిన్ని వివరాల కోసం 6301720740, 9700025833 మొబైల్ నెంబర్ ని సంప్రదించండి.