AP నీటిపారుదల డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Ap Rural Water Supply Jobs | telugu Jobs Point
AP Rural Water Supply Jobs : ఆంధ్రప్రదేశ్లో రూరల్ వాటర్ సప్లై & శనిటేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, మేనేజర్ & మేనేజర్ ఇన్ఫర్మేషన్ ఉద్యోగుల కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు ₹20,000 పైన జీతం ఇస్తారు. అప్లై చేసుకోవడానికి చివర తేదీ 15 ఏప్రిల్ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదు అప్లై చేస్తే డైరెక్ట్ ఉద్యోగం అయితే సొంత జిల్లాలో వస్తుంది.
🛑Application Pdf Click Here
🔥Ration Dealer Application : రేషన్ డీలర్ షాప్ కోసం దరఖాస్తు ఆహ్వానం