ఇంటర్ ఫలితాల 2025 తేదీ | TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025
TS inter results date update 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు 2025 తేదీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఎదురుచూస్తున్న ఫలితాలు ఏప్రిల్ నాలుగో వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. దీంతోపాటు మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి పూర్తిగా చూడండి అర్థమేమి విధంగా చెప్పడం జరుగుతుంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా 2025 26 అకాడమిక్ ఇయర్ సంబంధించి జూన్ సెకండ్ నుంచి క్లాసెస్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇంటర్మీడియట్ జవాబు మూల్యంకరణ ఈనెల 10వ తేదీకి పూర్తికానున్నది. ఆ తరువాత ఒక వారం టైం తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అయితే ఈనెల 15వ తేదీ లోపల విడుదల చేస్తామని తెలియజేశారు. అది కూడా వాట్సాప్ లో తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తుంది. అయితే తెలంగాణ విద్యార్థులకు 35 మార్కులు కన్నా తక్కువ వచ్చినట్లయితే విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలు చీఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నిపుణులతో వాల్యువేషన్ చేయించి వాళ్ల ఫలితాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు.
TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ జవాబు హోటల్ మూలంకరణ ప్రక్రియ ఏప్రిల్ 10 లోపల ముగించే అవకాశం అయితే ఉంది ఫలితాలు ఈనెల ఆఖరి లోపల విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. పరీక్షలు మార్చి 25న తేదీన పూర్తయిన సంగతి తెలిసినదే. వెంటనే మూల్యం కరుణ ప్రారంభం కావడం జరిగింది. మొత్తం నాలుగు విడుదలలో స్పాట్ ను కొనసాగిస్తున్నారు. మొత్తం 1532 కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. మొత్తం విద్యార్థులు 9 లక్షల పైన హాజరు కావడం జరిగింది.
గత సంవత్సరంలో ఎప్పుడు రిలీజ్ చేశారు
2024 లో మార్చి 19 నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.. ఏప్రిల్ 24వ తేదీన ఫలితాలు విడుదల చేశారు. ఈసారి మార్చి 25వ తేదీ పరీక్షలు పూర్తి కావడం జరిగింది. ఫలితాలు ఏప్రిల్ లాస్ట్ వీక్ లో వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఫలితాలు https://tgbie.cgg.gov.in/ అధికార వెబ్సైటు నుంచే చూడాలని తెలియజేస్తున్నారు. విద్యార్థి తమ హాల్ టికెట్ నెంబర్ మరియు DOB ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డైరెక్ట్ గా షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే
1. https://tgbie.cgg.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. తరువాత Inter Result 2025 పైన క్లిక్ చేయండి. అందులో Inter 1st year & 2nd year సెలెక్ట్ చేయండి.
3. ఆ తరువాత హాల్ టికెట్ నెంబర్ & పుట్టిన తేదీ టైప్ చేసి ఎంటర్ చేయండి.
4. మీ రిజల్ట్స్ మెమో అనేది వస్తుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి.

🔥WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి