10th అర్హతతో శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఉద్యోగాలు
AP Sanitary Attender cum Watchman Jobs : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు ఒక ఏడాది కాలమునకు పనిచేయుటకు గాను శానిటరీ అటెండర్ కెయిమ్ వాచ్‌మెన్ (అవుట్ సోర్సింగ్) (ఆఫీస్ సబార్డినేట్ (స్వీపర్) పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతి పై మెరిట్ మరియు రిజర్వేషన్ ల ప్రకారము నియామకములు కోసం దరఖా ఆహ్వానిస్తున్నారు.

గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. జీతం (నెలకు) 15,000/- ఇస్తారు. కావున ఆసక్తిగల http://visakhapatnam.nic.in అభ్యర్ధుల http://visakhapatnam.ap.gov.in or నందు ఉంచబడిన దరఖాస్తును నింపి తత్సంభందిత ద్రువపత్రములతోపాటు తేది 07.04.2025 సమయం సాయంత్రం 05.00 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము విశాఖపట్నం నందు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతున్నాము.

🛑Notification Pdf Click Here
🔥AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా