12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IIP Junior Secretariat Assistant notification 2025 | Telugu Jobs Point

12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IIP Junior Secretariat Assistant notification 2025 | Telugu Jobs Point

CSIR IIP Junior Secretariat Assistant notification 2025 :

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హాయ్ ఫ్రెండ్స్.. CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కోసం CSIR IIP Junior Secretariat Assistant job notification 2025 ఈ రోజు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం లో ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పరమనేంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఈ నోటిఫికేషన్ కోసం 12th పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 28 సంవత్సరాల లోపు ఉడాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 22.01.2025 to  ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 10.02.2025 (11.59 pm) లోపు https://www.iip.res.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🔥 ఆర్గనైజేషన్ వివరాలు

ఈ నోటిఫికేషన్ను CSIR-Indian Institute of Petroleum సంస్థ ద్వారా ఉద్యోగం రావడం జరిగింది.

🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు
ఈ CSIR IIP Junior Secretariat Assistant job notification 2025 ద్వారా మొత్తం 17 ఉద్యోగాలు. Junior Secretariat Assistant – 13 ఉద్యోగాలు & జూనియర్స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 04 ఉన్నాయి.

🔥వయసు :

ఈ ఉద్యోగుల కోసం అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.

🔥విద్య అర్హత

CSIR IIP Junior Secretariat Assistant notification 2025జాబ్స్ సంబంధించి 12th అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దానితోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

🔥 నెల జీతము

ఈ నోటిఫికేషన్ లో Jr. Stenographer ఉద్యోగులకు Rs. 25500-81100/- మధ్యలో బేసిక్ పే ఉంటుంది. అన్ని కలిపి నెలకు జీతం Rs. 46050/-  ఇస్తారు. Junior Secretariat Assistant జాబ్స్ కి Rs. 19900-63200/- స్టార్టింగ్ శాలరీ Rs. 35180/ ఇస్తారు.

🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :

CSIR IIP Junior Secretariat Assistant notification 2025 జాబ్స్ కోసం 22 జనవరి 2025 తేదీ నుంచి 17 ఫిబ్రవరి 25 తేదీ లోపల అప్లై చేసుకోవాలి.

🔥 సెలక్షన్ ప్రాసెస్ :

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రాసెస్

మరిన్ని వివరాల కోసం Advt చూడండి. నం. 01/2025 ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్ https://www.iip.res.inలో అందుబాటులో ఉంది నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page