10th అర్హతతో రైల్వే మంత్రిత్వ శాఖ లో 642 ఉద్యోగాలు | DFCCIL MTS Notification 2025
DFCCILMTS Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగుల కోసం DFCCIL MTS Notification విడుదల చేయడం జరిగింది.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.
DFCCIL లో 642 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2025. ఈ నోటిఫికేషన్ లో Multi Tasking Staff(MTS) 464 పోస్టులు, Executive (Signal and Telecommunication) -75 పోస్టులు, Executive (Electrical) -75 పోస్టులు, జూనియర్ మేనేజర్ – 03 పోస్టులు & ఎగ్జిక్యూటివ్ (సివిల్) – 36 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో 10+ITI, డిప్లమా, CA/ICWA/CS/MBA పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 18, 2025 మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 16 ఫిబ్రవరి, 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అర్హత జీవితము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
మొత్తం పోస్టులు : 642
ఖాళీలు వివరాలు: 464 MTS పోస్టులు, 165 ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు 3 జూనియర్ మేనేజర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం : జూనియర్ మేనేజర్ – స్కేల్ రూ. 50,000-1,60,000/-, ఎగ్జిక్యూటివ్ – స్కేల్ రూ. 30,000-1,20,000/- & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ స్కేల్ రూ. 16,000-45,000/- నెల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : SC/ST/PwBD/ESM/మహిళలు = No Fee, జూనియర్ మేనేజర్/ఎగ్జిక్యూటివ్ (UR/OBC-NCL/EWS) = రూ.1000.00 & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) (UR/OBC-NCL/EWS) = రూ.500.00
వయోపరిమితి: . 01.07.2025 నాటికి వివిధ స్థాయిల పోస్టులకు వయోపరిమితి క్రింది విధంగా ఉంది
• జూనియర్ మేనేజర్ = 18-30 Yrs
• Executive = 18-30 Yrs
• MTS = 18-33 Yrs
వయోపరిమితి సడలింపు: ఎగువ వయో పరిమితి సమర్పణకు లోబడి సడలించబడుతుంది
a) SC/ST అభ్యర్థులకు ఐదేళ్లలోపు.
బి) OBC-NCL అభ్యర్థులకు మూడేళ్లలోపు.
సి) పిడబ్ల్యుబిడి దరఖాస్తుదారులకు పదేళ్లలోపు (ఎస్‌సి/ఎస్‌టి మరియు ఒబిసి-ఎన్‌సిఎల్ వర్గాలకు చెందిన పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు వరుసగా 15 & 13 సంవత్సరాలు
విద్య అర్హత: 10th, ITI, డిప్లమా సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు DFCCIL MTS Notification కి అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- https://dfcoil.com లో ఆన్లైన్ Apply చేయాలి.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 18, 2025 to ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ : 16 ఫిబ్రవరి, 2025.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here