10+2 అర్హతతో సులువుగా జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ Govt జాబ్స్ | CSIR NEERI Junior Secretariat Assistant Jobs Notification 2024 | Telugu Jobs Point

10+2 అర్హతతో సులువుగా జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ Govt జాబ్స్ | CSIR NEERI Junior Secretariat Assistant Jobs Notification 2024 | Telugu Jobs Point

CSIR NEERI లో జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ &  జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Govt Jobs | CSIR National Environmental Engineering Research Institute Notification : CSIR NEERI నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో పరిధిలో జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు 19 ఖాళీలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నెల జీతం జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 19,900-63,200/- జూనియర్ స్టెనోగ్రాఫర్ రూ. 25,500-81,100/- మధ్యలో జీతం ఇస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 28 డిసెంబర్ 2024 to ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 30 జనవరి 2025 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🛑Notification Pdf Click Here

CSIR NEERI నోటిఫికేషన్ లో అర్హత మరియు వయసు:

CSIR NEERI  నోటిఫికేషన్ లో విద్యార్హత జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు 10+2 లేదా తత్సమాన అర్హత, కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం (ఇంగ్లీష్ 35 w.p.m లేదా హిందీ 30 w.p.m) గరిష్ట వయసు 28 సంవత్సరాలు లోపల కలిగి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ 10+2 లేదా తత్సమాన అర్హత, స్టెనోగ్రఫీ నైపుణ్యం (డిక్టేషన్: 10 నిమిషాలు 80 w.p.m) గరిష్ట వయసు 27 సంవత్సరాలు వయస్సు సడలింపు SC/ST : 5 సంవత్సరాలు, OBC : 3 సంవత్సరాలు, PwBD : 10 సంవత్సరాలు : ఎక్స్-సర్వీస్‌మెన్ ప్రభుత్వ నిబంధనల వయసు సడలింపు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు విధానము

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.neeri.res.inలో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తును 30 జనవరి 2025 రాత్రి 5 గంటల వరకు సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, అవసరమైన పత్రాలను జతచేసి 5 ఫిబ్రవరి 2025లోపు కింది చిరునామాకు పంపించాలి: Administrative Officer, CSIR-NEERI, Nagpur – 440020, Maharashtra. ఎంపిక ప్రక్రియ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ కోసం రాత పరీక్ష (మెంటల్ అబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ (కేవలం అర్హత పొందేందుకు మాత్రమే). రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 డిసెంబర్ 2024
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30 జనవరి 2025
హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ : 5 ఫిబ్రవరి 2025
రాత పరీక్ష తేదీ : ఫిబ్రవరి-మార్చి 2025
స్టెనోగ్రఫీ పరీక్ష తేదీ : ఏప్రిల్-మే 2025

గమనిక : ఈ నోటిఫికేషన్లు రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఉద్యోగ వివరాల కోసం కింద ఇవ్వబడిన వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page