10th, 12th, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | WII Technical Assistant, Junior Stenographer, Assistant, Driver & Lab Attendant job recruitment apply online now | Telugu Jobs Point
Wildlife Institute of India Technical Assistant, Junior Stenographer, Assistant, Driver & Lab Attendant Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త… ఈ నోటిఫికేషన్ లో 10th, 12th, ఐటిఐ, Any డిగ్రీ, డిప్లమా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ, శిక్షణ, పరిశోధన, మరియు సలహా సేవల ద్వారా అటవీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ వివిధ పోస్టుల భర్తీ కోసం 2024 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు అయితే వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల వల్ల అప్లై చేసుకోండి.
• దరఖాస్తు ప్రారంభ తేది: వెంటనే
• దరఖాస్తు చివరి తేది: 06.01.2025
• చివరి తేదీ తర్వాత గరిష్ట వయోపరిమితి: SC/ST/OBCకు ప్రత్యేక సడలింపులు ఉన్నాయి.
సంస్థ పేరు : వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)
పోస్ట్ పేరు : వివిధ గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులు:
• టెక్నికల్ అసిస్టెంట్
• జూనియర్ స్టెనోగ్రాఫర్
• ల్యాబ్ అటెండెంట్
• డ్రైవర్
• కుక్
భర్తీ చేస్తున్న పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (IT)01 (SC)గ్రూప్ Bరూ. 34,400 – 1,12,400, టెక్నికల్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్)01 (UR)గ్రూప్ Bరూ. 34,400 – 1,12,400, టెక్నీషియన్ (ఫీల్డ్)01 (SC)గ్రూప్ Cరూ. 19,900 – 63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్ 02 (UR, OBC)గ్రూప్ Cరూ. 25,500 – 81,100, ల్యాబ్ అటెండెంట్03 (OBC, SC, ST)గ్రూప్ Cరూ. 19,900 – 63,200, డ్రైవర్01 (ST)గ్రూప్ Cరూ. 19,900 – 63,200/-
అర్హతలు
పోస్ట్ పేరుఅర్హత టెక్నికల్ అసిస్టెంట్ (IT)B.Sc. (CS/IT/GIS) లేదా BCA/B.Tech.టెక్నికల్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్)సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, జూనియర్ స్టెనోగ్రాఫర్10+2/XIIతో పాటు టైపింగ్ మరియు షార్ట్‌హ్యాండ్ నైపుణ్యాలు, ల్యాబ్ అటెండెంట్10వ తరగతి/ఇంటర్మీడియట్ మరియు సంబంధిత కోర్సులో సర్టిఫికెట్, డ్రైవర్ 10వ తరగతి, లైట్ మరియు హెవీ వాహనాల డ్రైవింగ్ అనుభవం
నెల జీతం
ఉద్యోగానికి అనుగుణంగా రు. 18,000 నుండి రు. 1,12,400 వరకు జీతభత్యాలు ఉంటాయి.
వయోపరిమితి
పోస్ట్ పేరుకనిష్ట వయస్సుగరిష్ట వయస్సుటెక్నికల్ అసిస్టెంట్18 సంవత్సరాలు 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్18 సంవత్సరాలు 27 సంవత్సరాలు, ల్యాబ్ అటెండెంట్ 18 సంవత్సరాలు 27 సంవత్సరాలు & డ్రైవర్18 సంవత్సరాలు27 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• దరఖాస్తు ఫార్మాట్ WII అధికారిక వెబ్‌సైట్ (wii.gov.in) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
• దరఖాస్తు పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్ కాపీలు జతచేసి, రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి.
• చిరునామా: రిజిస్ట్రార్, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ – 248001
దరఖాస్తు రుసుము
పోస్టుకు అనుగుణంగా నిర్ణీత రుసుము వసూలు చేయబడుతుంది.
ఎంపిక ప్రక్రియ
• రాత పరీక్ష
• ఇంటర్వ్యూ లేదా ప్రాక్టికల్ టెస్ట్
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు చివరి తేది: 06.01.2025
• పరీక్ష తేదీ: నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడుతుంది.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here