ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాలలో అంగన్వాడీ ఉద్యోగాలు విడుదల | latest anganwadi Ananthapuram Kakinada  district wise job notification in Telugu Apply Now 

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాలలో అంగన్వాడీ ఉద్యోగాలు విడుదల | latest anganwadi Ananthapuram Kakinada  district wise job notification in Telugu Apply Now 

Anganwadi Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం మరియు కాకినాడ జిల్లాలలోని అంగన్‌వాడీ సెంటర్ల కోసం రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా అంగన్‌వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు పోస్టుల భర్తీ జరుగుతుంది. అర్హత కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఈ అవకాశానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అర్హతా ప్రమాణాలు క్రింద వివరించబడ్డాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 అంగన్వాడి  ఉద్యోగ వివరాలు:

  • పోస్టులు: అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లు
  • భర్తీ చేసే జిల్లాలు: అనంతపురం, కాకినాడ
  • విభాగం: మహిళా శిశు అభివృద్ధి విభాగం (WCD)

ముఖ్యమైన తేదీలు:

ఈవెంట్తేదీ
దరఖాస్తు ప్రారంభ తేదీ26 సెప్టెంబర్ 2024 
దరఖాస్తు ముగింపు తేదీ05 అక్టోబర్ 2024

దరఖాస్తు రుసుము:

ఈ రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తుదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతభత్యాలు:

పోస్టుజీతం 
అంగన్‌వాడీ వర్కర్లు₹11,500 
అంగన్‌వాడీ హెల్పర్లు₹7,000 

ఖాళీల వివరాలు:

జిల్లాలుఖాళీలు
అనంతపురం 84
కాకినాడ వివిధ జిల్లాల్లో కింద ఇవ్వడం జరిగింది  

అర్హతలు:

పోస్టువిద్యార్హతలు
అంగన్‌వాడీ వర్కర్లుకనీసం 10వ తరగతి ఉత్తీర్ణత
అంగన్‌వాడీ హెల్పర్లు7వ తరగతి పాస్ కావాలి

వయస్సు పరిమితి:

అభ్యర్థుల వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మాత్రమే.

ఎంపిక ప్రక్రియ:

ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల ఎంపిక వాటిని అర్హత ప్రమాణాలు, వయస్సు, మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం మరియు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.

దరఖాస్తు లింక్:

దరఖాస్తు ఫారం మరియు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

🔴Kakinada Anganwadi job notification PDF click here   

🔴 Anganwadi application PDF clear Here  

🔴 Ananthapuram  anganwadi job application notification Pdf click here  

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

1.ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి?

దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఐసీడీఎస్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

2.ఎంపిక ఎలా జరుగుతుంది?

అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

3.ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

కనీసం 10వ తరగతి పాస్ అయిన మహిళలు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 7వ తరగతి పాస్ అయినవారు అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు అర్హులు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page