Jobs Mela : 10th అర్హతతో 1965 పోస్టులు కొత్తగా జాబ్ మేళా

Jobs Mela : 10th అర్హతతో 1965 పోస్టులు కొత్తగా జాబ్ మేళా

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mega Job Mela  Requirement 2024 in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో  ఉపాధి కార్యాలయం ద్వారా అపోలో ఫార్మసీలు, KL గ్రూప్, శ్రీరామ్ జీవితం భీమా, హెటెరో, నవత రోడ్డు రవాణా, Paytm, సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్ & స్క్ భద్రతా వింగ్స్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం ఉద్యోగాలు 1965 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేవలం 10th క్లాస్ ఆపై చదివిన అభ్యర్థులు అందరు కూడా అర్హులే.  మూడు జిల్లాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

పోస్ట్ పేరు జూనియర్ కెమిస్ట్ ప్రొడక్షన్ ట్రైనీ, ప్యాకింగ్ సార్టింగ్ ఎంచుకోవడం, క్లర్క్ అధికారి డ్రైవర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ట్రైనీ ఆపరేటర్ ట్రైనీ, పికర్/ప్యాకర్/లోడర్, గిడ్డంగి అసోసియేట్, మేనేజర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం పోస్టులు 1965 పోస్టులు ఉన్నాయి. 

🛑Notification Pdf Click Here

ఇంటర్వ్యూ పోయేటప్పుడు కావలసిన డాక్యుమెంట్ వివరాలు :- బయోడేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఆధార్ & బ్యాంక్  అన్ని 2 జిరాక్స్ కాపీలు తదితర డాక్యుమెంట్ తీసుకొని ఇంటర్వ్యూ పోయినట్లయితే 100% జాబ్ మీకు ఇస్తారు. ఆన్లైన్ https://employment.ap.gov.in/NotificationList.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🔴Registration Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page