Anganwadi Jobs : అంగన్వాడీలకు గుడ్ న్యూస్

Anganwadi Jobs : అంగన్వాడీలకు గుడ్ న్యూస్ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

anganwadi workers and jobs notification 2024 | Anganwadi job retirement benefits news telugu 

Anganwadi News : తెలంగాణలో అంగనవాడి ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అయితే తెలియచేయడం జరిగింది అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం.

తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో 65 సంవత్సరాలు దాటిన అంగన్వాడీ టీచర్ మరియు సహాయక పోస్టులు పదవి విరమణకు రిటైరయ్యే టీచర్లకు ప్రస్తుతం రూ. 1 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.2 లక్షలు ఇస్తున్నామని తెలియజేశారు. అలాగే సహాయకులకు రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంచి ఇస్తామని తెలియజేశారు. ప్రతిపాదనలకు ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినట్లు పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.

దీంతో పాటు తెలంగాణలో తొమ్మిది వేల పైన ఉద్యోగాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు త్వరలో మీకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సమాచారాన్ని బట్టి నోటిఫికేషన్లు విద్యా అర్హత  ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. 

Leave a Comment

You cannot copy content of this page