Indian Air Force   Recruitment 2024: ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు

Indian Air Force   Recruitment 2024: ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో అగ్ని వీర్ వాయు  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఏదైనా 12th పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు అర్హులు…

పోస్టుల వివరాలు దరఖాస్తు విధానం

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ కార్యాలయాలలో మొత్తం 2500 ఖాళీలున్నాయి. ఇందులో హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో  ఖాళీలున్నాయి. 12th & డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ.550 చెల్లించాలి. ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆగస్ట్​ 04 చివరితేది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్​లైన్​ పరీక్ష, PET, PMT ఇంటర్వ్యూ, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​, మెడికల్​ ఎగ్జామినేషన్​ నిర్వహించిన ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. రాత పరీక్ష లో ఇంగ్లీష్ లాంగ్వేజ్​, లాజీకల్​ రీజనింగ్​, జనరల్​ ఆవేర్​నెస్​, న్యూమరికల్​ ఎబిలిటీ, కంప్యూటర్​స్కిల్​ సంబంధించి ప్రశ్నలుంటాయి.

తెలుగు రాష్ట్రాలో ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి.

దరఖాస్తు చేసేందుకు ఈ లింక్​ క్లిక్​ చేయండి. https://agnipathvayu.cdac.in/avreg/candidate/login

🔴పూర్తి వివరాలు నోటిఫికేషన్​ పీడీఎఫ్​ డౌన్​లోడ్​ చేయండి

🔴Apply Link Click Here 

Leave a Comment

You cannot copy content of this page