Thalliki Vandanam Scheme : అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ 15 000 ఇస్తాం అన్నారు
ఈరోజు తల్లికి వందనం గురించి క్లియర్గా తెలుసుకుందాం (Thalliki Vandanam Scheme in Telugu) ఎంతమందికి ఇస్తారు అనేది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు ఇస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తెలియజేయడం జరిగింది.
తల్లికి వందనం మార్గదర్శకాలు అర్హత వయసు మరిన్ని వివరాలు కొంత సమయం కావాలి స్పష్టం చేయడం జరిగింది. గతలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. తల్లికి వందనం అర్హులైన ప్రతి ఒక్క అభ్యర్థికి రూ. 15,000 ఇస్తాం. అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ స్కూల్ లో వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది’ అని శాసనమండలిలో వెల్లడించారు.
గత ప్రభుత్వంలో అమ్మబడి ఇచ్చే నిబంధనలు ఉండచ్చని అంచనా, మాత్రమే ఫైనల్ కాదు. అర్హత మనం చూసినట్లయితే
•1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట విద్యార్థులు అందరికీ కూడా తల్లికి వందనం ఇస్తారు.
•విద్యార్థులు తప్పనిసరిగా 75% స్కూల్ కి హాజరై ఉండాలి.
•తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
• స్కూల్ ఐడి కార్డ్ కలిగి ఉండాలి.
•ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు.
•బ్యాంకు పాస్ బుక్ మదర్ పేరు పైన ఉండాలి.
•రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
Thalliki Vandanam Scheme గురించి ప్రతిరోజు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కావాలి అనుకుంటే వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.