Good News : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వివరాలు

Good News : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వివరాలు  

అంగన్వాడీ ఉద్యోగాలు  : తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవి విరమణ పొందే అంగన్వాడి టీచర్లకు రూ 2 లక్షల సహాయం చేస్తామని తెలియజేశారు. అలాగే సహాయక పోస్టులకి రూ 1 లక్ష  చొప్పున  రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. రహమత్ నగర్ లో నగరంలో జరిగిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటన చేశారు. ఒక వారంలో జీవో ఇస్తామని సీతక స్పష్టం చేశారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వెల్లడించారు. 

కొత్తగా కూడా అంగన్వాడి ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతాయి కాబట్టి అర్హులైన  అభ్యర్థులందరూ కూడా అలాగే అంగన్వాడి ఉద్యోగాలు పొందాలని అభ్యర్థులు మన టెలిగ్రామ్ & వాట్సాప్ కింద ఉన్నటువంటి గ్రూపులో జాయిన్ అవ్వండి. 

Leave a Comment

You cannot copy content of this page