Anganwadi jobs : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఉద్యోగాలు అర్హతలు ఖాళీలు పూర్తి వివరాలివే | Anganwadi jobs Telugu apply online  

Anganwadi jobs : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఉద్యోగాలు అర్హతలు ఖాళీలు పూర్తి వివరాలివే | Anganwadi jobs Telugu apply online  

AP anganwadi Job Recruitment  2024 : కొత్తగా అంగన్వాడి ఉద్యోగుల భర్తీ ప్రకటన విడుదల చేయడం జరిగింది.  జిల్లాలోని ఐసిడిఎస్ కార్యాలయం ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్ మెనీ అంగనవాడి టీచర్ హెల్పర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Job Recruitment update  : జిల్లా ఐసిడిసి ప్రాజెక్టులు అంగన్వాడి ఉద్యోగుల భర్తీ ప్రకటన విడుదల అయింది ఈ నోటిఫికేషన్ భాగంగా మొత్తం  87 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇందులో అంగన్వాడి టీచర్ పోస్టులు ఉండగా అంగన్వాడి టీచర్ 11 పోస్టులు  మెనీ అంగనవాడి  టీచర్ 58 పోస్టులు అంగన్వాడి హెల్పర్ 58 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హులైన వారు జూలై 19 తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. 

ముఖ్య వివరాలు :- 

రికుమెంట్ ప్రకటన ప్రకారం -ఐసిడిఎస్ ప్రాజెక్టులు చిత్తూరు జిల్లాలో  

ఉద్యోగాలు – అంగన్వాడి  ఉద్యోగాలు 

మొత్తం ఖాళీలు -87 ( అంగన్వాడి టీచర్ -11, మినీ అంగన్వాడి టీచర్ -18, హెల్పర్ -58 ఉద్యోగాలు)

ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి పేరు :- చిత్తూరు జిల్లాలో పూర్తిగా 

అర్హత : – కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. 

వయసు :- 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి.

Anganwadi jobs Telugu salary జీతము :- అంగన్వాడి టీచర్ -11,500/-, మినీ అంగన్వాడి టీచర్ & హెల్పర్ -7000/- నెల జీతం ఇస్తారు. 

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక  ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. 

దరఖాస్తు విధానం:- ఆఫ్ లైన్ 

దరఖాస్తు చేసుకోవలసిన చిరునామా :- చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తు చివరి తేదీ :- 19-07-2024 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేసుకోవాలి. గడువు లోపల మాత్రమే అప్లై చేసుకోవాలి. 

ఎంపిక విధానం మొత్తం 100 మార్క్స్ కు ఫార్మాట్ తీసుకుంటారు ఇందులో 10వ తరగతికి 50 మార్క్స్ ఇంటర్వ్యూకి 20 మార్క్స్ అయితే ఉంటాయి. 

మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కింద అక్కడ నుంచి పూర్తి వివరాలు చదవండి ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. 

అంగన్వాడి జాబ్స్  కావలసిన డాక్యుమెంట్ వివరాలు  :- 

  • పుట్టిన తేదీ, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • ఎస్సీ ఎస్టీ అయినట్లయితే స్టడీ సర్టిఫికేట్ 
  • నివాస ధ్రువీకరణ పత్రం
  •  ఆధార్ కార్డ్
  •  రేషన్ కార్డ్
  • తాజాగా తీసుకున్న passport size ఫోటో  

🔴Anganwadi Notification Pdf Click Here 

🔴Anganwadi Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page