TS Outsourcing Jobs : 10th అర్హతతో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చింది | 34,000/- జీతం వస్తుంది
TS Outsourcing Recruitment 2024 latest Notification In telugu apply now
ముఖ్యాంశాలు:-
📌జిల్లా లోని ప్రభుత్వ వైద్య కళాశాల లో నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌పోస్టులు 155 ఉన్నాయి, Age 18 to 44 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌23 రకాల ఉద్యోగాలు, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 34,000/-
📌దరఖాస్తు చివరి తేది 25 జూన్ 2024.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
TS Outsourcing Jobs : జిల్లా లోని ప్రభుత్వ వైద్య కళాశాల లో క్రింద పేర్కొన్న ఖాళీలను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీ చేయనైనదని జిల్లా ఉపాది కల్పనాదికారిణి శ్రీమతి వేల్పుల విజేత తెలియచేసారు. మాలి / సబ్ స్టాఫ్ / మనిఫోల్ద్ సూపర్వైజర్, టైలర్, టెలిఫోన్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, వాన్ డ్రైవర్ కార్పెంటర్ ల్యాబ్ అటెండెంట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్, రికార్డు క్లర్క్ / రికార్డు అసిస్టెంట్ /స్టోర్ కీపర్, వార్డ్ బాయ్, బార్బర్ దఫ్తరి / సుబ్ ఆర్డినేట్ స్టాఫ్ (సెంట్రల్ లైబ్రరీ), డార్క్ రూమ్ అసిస్టెంట్ / డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వయోపరిమితి, విద్యార్హత, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
TS Outsourcing Jobs Recruitment 2024 in Telugu Apply for Check Eligibility Criteria and How to Apply
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా లోని ప్రభుత్వ వైద్య కళాశాల లో కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 44 Yrs వయ |
నెల జీతము | రూ. 15,000/- to 78,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 0/-. |
విద్యా అర్హత | 10th ఆ పై చదివిన ప్రతి ఒక్కరు అర్హులే |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://kothagudem.telangana.gov.in/ |
TS Outsourcing Jobs Recruitment 2024 in Telugu for Various Vacancies, Check Eligibility and How to Apply & Salary Details
అవసరమైన వయో పరిమితి: 30/06/2024 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు
•ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు = 5 సంవత్సరాలు
•ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
జీతం ప్యాకేజీ
పోస్టుని అనుసరించ రూ. 15,000/- to రూ 78,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, : 0/-
విద్యా అర్హత:
ఈ నోటిఫికేషన్ కి అభ్యర్థులు 10వ తరగతి, డిప్లొమా ఇన్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిగ్రీ/డిప్లొమా ఇన్ B.Sc MLT (లేద) DMLT ఆపై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹డాక్యుమెంటేషన్
🔹ట్రేడ్ టెస్ట్
🔹వ్రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానము
*ఆన్లైన్ https://kothagudem.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*TS Outsourcing Jobs అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ Latest News పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ముఖ్యమైన సూచన:
TS Outsourcing Jobs కి అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)
*సంతకం (jpg/jpeg).
*ID ప్రూఫ్ (PDF).
*పుట్టిన తేదీ రుజువు (PDF).
*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 18-06-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-06-2024.
కావున ఆసక్తి మరియు అర్హత కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన నిరుద్యోగులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క దరఖాస్తులను ది.18-06-2024 నుండి 25-06-2024 వరకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం S-27, IDOC కార్యాలయం, పాల్వంచ నందు సమర్పించవలెను.
ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మరియు తాత్కాలిక నియామకములు . పూర్తిగా ప్రతిభ ఆధారం గానే నియామకం చేయబడును. ROR పాటించబడును. కావున ఎటువంటి దళారుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని జిల్లా ఉపాధి కల్పనాదికారిణి శ్రీమతి వేల్పుల విజేత తెలియచేసినారు.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*