TDP ఉమ్మడి మేనిఫెస్టో 2024 లో – ఆరు హామీలు పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ అత్యంత శక్తివంతమైన తెలుగుజాతి నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రజా తీర్పు ప్రకారం మెగా మెజారిటీతో కూటమి రావడం జరిగింది. అయితే వీళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పారు మెయిన్ పాయింట్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆరు హామీలను మీముందు వుంచటం జరిగింది.
•యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
•స్కూలుకి వెళ్ల ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000
•ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం
•ప్రతి మహిళకి నెలకు రూ. 1500 (19 సం॥ నుంచి 59సం వరకు)
•ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
•మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
•ఇంటింటికీ రక్షిత తాగు నీరు: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్
•రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ నేర్పించి ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం.
•ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల
యువత సంక్షేమం
•మెగా డియస్సీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం.
•అత్యధిక ఉద్యోగ కల్పన విద్యార్థికి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునః ప్రారంభం- విస్తరణ