Latest AMVI Jobs : రోడ్డు రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభం

Latest AMVI Jobs : రోడ్డు రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్ (Telugu Jobs Point) :- రోడ్డు రవాణా శాఖ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ  వేగమంతం చేయడం జరిగింది. గురువారం TGPSC షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది షెడ్యూల్ క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th జూన్ 2024 తేదీ నుంచి అభ్యర్థులు ఆసక్తిగల పోస్టులకు వెబ్ ఆప్షన్లను పెట్టుకోవాల్సి ఉంది.  ఇందుకు 13 జూన్ 2024 తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

12th జూన్ 2024 తేదీ నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను జరుగుతుంది. 13th జూన్ 2024 తేదీలోపు దీన్ని పూర్తి చేయనున్నారు. 

మల్టీ జోన్-1 లో 54 పోస్టులు, మల్టీ జోన్-2లో 59 పోస్టులు ఉన్నాయి. జూలైలో జాయినింగ్ లెటర్  లెటర్ అభ్యర్థులకు అందించాలని భావిస్తున్నారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page