Latest Jobs :  10+2 అర్హతతో గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి Godavari Krishna Co-op Society Ltd Manager & Assistant Manager  Recruitment 2024 | Latest Jobs in Telugu

Latest Jobs :  10+2 అర్హతతో గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి Godavari Krishna Co-op Society Ltd Manager & Assistant Manager  Recruitment 2024 | Latest Jobs in Telugu

May 24, 2024 by Telugu Jobs Point 

Godavari Krishna Co-op Society Ltd Manager & Assistant Manager  Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, గోదావరి కృష్ణ కో-ఆప్ సొసైటీ లిమిటెడ్ కోవిడ్ పరిస్థితులలో కూడా మేము NTR & కృష్ణా జిల్లాల్లో ఉన్న 12 శాఖల వరకు విస్తరించగలుగుతున్నాము, అలాగే సగటు వృద్ధి రేటు 88% P.A. తదుపరి విస్తరణ కోసం మేము కింది స్థానాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నాము.

పోస్టులు పేరు : బ్రాంచ్ మేనేజర్, ABM-LOANS, ABM-SALES, ABM- Collections, Gold Loan Officer & Clerks పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 113

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 12వ తరగతి, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం అర్హతలను కలిగి ఉండాలి.

వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాలు 

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/-

💥చివరి తేదీ: 30/05/2024

💥జీతం: నెలకు రూ.15,000/- నుండి రూ.35,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఈ mail 

💥అధికారిక వెబ్‌సైట్: https://main.icmr.nic.in/career-opportunity

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ ద్వారా 

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి: [email protected] / [email protected] దరఖాస్తును సమర్పించేటప్పుడు అప్‌లోడ్ చేయాలి.

Walk-In Interviews at: (Every Monday & Thursday, Godavari Krishna Co-Op Society Ltd. 9-61-13, B.R.P Road, Islam Pet, One Town, Vijayawada -520001.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page