Agriculture Jobs : No Exam అసిస్టెంట్ ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేకుండానే ఎంపిక.. నెలకు రూ.34,800/- జీతం ఇస్తారు | Krishi Vigyan Kendra Assistant Recruitment 2024 Latest Notification in Telugu Apply Online

Agriculture Jobs : No Exam అసిస్టెంట్ ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేకుండానే ఎంపిక.. నెలకు రూ.34,800/- జీతం ఇస్తారు | Krishi Vigyan Kendra Assistant Recruitment 2024 Latest Notification in Telugu Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍మన తెలుగు రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది మీరు అప్లై చేస్తే చాలు .

📍ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.34,800/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 30 మే 2024.

Krishi Vigyan Kendra Assistant Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  కృషి విజ్ఞాన కేంద్రం, చిత్తూరు రాష్ట్రీయ సేవా సమితి పరిపాలనా నియంత్రణలో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ మరియు స్థానిక వార్తాపత్రికలలో తెలియజేయబడిన ఖాళీ పొజిషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ప్రోగ్రామ్ అసిస్టెంట్ తెలుగు రాష్ట్రంలోని పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్ కృషి విజ్ఞాన కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సమానమైన అర్హతలు. కావాల్సినది: సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.34,800- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు.  

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.kvkchittoor.org Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :30/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here     

🔰Apply Online Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page