Railway Jobs 2024 : 10th అర్హ‌త‌తో రైల్వే శాఖలో  RRB NTPC & GROUP D లో 2,36,902 పైగా ఉద్యోగ ఖాళీలు.. పూర్తి తెలుసుకోండి 

Railway Jobs 2024 : 10th అర్హ‌త‌తో రైల్వే శాఖలో  RRB NTPC & GROUP D లో 2,36,902 పైగా ఉద్యోగ ఖాళీలు.. పూర్తి తెలుసుకోండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Group C Railway Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వేలో గ్రూప్ సి వేకెన్సీ  అఫీషియల్ అప్డేట్ రావడం అయితే జరిగింది. రైల్వేలో గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్లు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మనకు చూసుకున్నట్లయితే  బోర్డు ఆమోదించిన వివిధ గ్రూప్ “సి” పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ వార్షిక క్యాలెండర్ ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌లలో ప్రచురించబడింది. దీని ప్రకారం, ALPS మరియు సాంకేతిక నిపుణుల రిక్రూట్‌మెంట్ కోసం CENలు కూడా వరుసగా 19.01.2024 మరియు 08.03.2024 తేదీలలో ప్రచురించబడ్డాయి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

NTPC (గ్రాడ్యుయేట్ మరియు అండర్-గ్రాడ్యుయేట్), లెవెల్-1, పారామెడికల్ మరియు మినిస్టీరియల్/ఐసోలేటెడ్ కేటగిరీలతో సహా జూనియర్ ఇంజనీర్‌ల కోసం, జోనల్ రైల్వేలు & ప్రొడక్షన్ యూనిట్‌లు వారి ఖాళీలను క్రింది ప్రకారం అంచనా వేయవచ్చని కూడా నిర్ణయించబడింది. అలాగే ఈనెల 15వ తేదీన రైల్వేలో RPF (Railway Protection Force) ఉద్యోగాలు కూడా మనకు రావడం జరిగింది. అలాగే గ్రూప్ సి కి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశమైతే ఉంటుంది 10th క్లాస్ ITI, ఇంటర్మీడియట్, ఎన్ని డిగ్రీ డిప్లమా అలా ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వచ్చే ఏడాది కూడా మనకు వేకెన్సీస్ అనేది. క్యాలెండర్ విధంగా రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. మొత్తం పోస్టు 2,36,902 ఉద్యోగాలకు ఉన్నాయి. 

భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఇండియన్ రైల్వేస్ రిక్రూట్‌మెంట్ బోర్డులు RRB రిక్రూట్‌మెంట్‌ల కోసం వార్షిక క్యాలెండర్ కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్‌ల జారీ జనవరి – మార్చి లో ALP నోటిఫికేషన్ వచ్చిది. అలాగే ఏప్రిల్ – జూన్ 2024 లో Technicians జాబ్స్, అలాగే July-Sep Categories Non Technical Popular Categories – Graduate (Level 4, 5 & 6), Non Technical Popular Categories – Under Graduate (Level 2 & 3), Junior Engineers & Paramedical కేటగిరీస్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. October – December లో Ministerial & Isolated Categories వస్తాయని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు కూడా కింద చూడండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అలాగే ఈనెల 15వ తేదీన రైల్వేలో Railway RPF (Railway Protection Force) ఉద్యోగాలు కూడా మనకు రావడం జరిగింది. 10th క్లాస్ & ఎన్ని డిగ్రీ అలా ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్ 2024. ఈ ఈ నోటిఫికేషన్ కి సొంత జిల్లాలో రాత పరీక్ష రాయొచ్చు. అలాగే సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ RRB Railway Protection Force (RPF) Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు మాత్రమే చివరి తేదీ ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ 4208 పోస్టులుకు & సబ్-ఇన్‌స్పెక్టర్ 452 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం & గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే కానిస్టేబుల్ పోస్టులు కు రూ.21,700/- to సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు రూ.35,400/-  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.rrbapply.gov.in/#/auth/landing Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 15/04/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :14/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.

Important Links:

🔴Notification Pdf Click Here

🔴Official Website Visit Click Here  

🔴Apply Online Click Here

✅Staff Selection Commission CHSL Job Notification 2024 in Telugu Apply Now : ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

పోస్ట్: లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్టులో మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

మొత్తం పోస్ట్: 3712 పోస్ట్లు 

అర్హత: కేవలం ఇంటర్మీడియట్  ఉత్తీర్ణులై ఉండాలి. 

వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWSకి రూ.100/- & SC/ST మహిళ అభ్యర్థులకు ఫీజు – Nil

ప్రారంబపు తేది: 08/04/2024 

చివరి తేదీ: 07/05/2024

జీతం: పోస్టును అనుసరించి రూ.19,900/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు. 

ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ 

గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅Full Notification Pdf Click Here

✅Apply Link Click Here 

Official Website Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page