Work From Home Jobs : 10+2 అర్హ‌త‌తో చక్కగా ఇంటి నుండి పనిచేయండి | Tech Mahindra Recruitment 2024 Apply Now 

Work From Home Jobs : 10+2 అర్హ‌త‌తో చక్కగా ఇంటి నుండి పనిచేయండి | Tech Mahindra Recruitment 2024 Apply Now 

Published Date  : April 09, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tech Mahindra Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం టెక్ మహేంద్ర నుంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.  కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌ పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10+2 అర్హతతో ఈ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌ల పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.20,000/- to రూ 30,000/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ టెక్ మహేంద్ర ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌ల అత్యవసర అవసరం (ఇమెయిల్/చాట్ ప్రాసెస్) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, Any డిగ్రీ, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.0/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

మొబైల్ లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే ₹ 1.75-2.25 Lacs P.A  జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

=====================

Important Links:

🛑Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page