రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ నెల జీతం 30,000 ఇస్తారు AP District Collector  Office Recruitment 2024 Latest Notification In Telugu Apply Now 

రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ నెల జీతం 30,000 ఇస్తారు AP District Collector  Office Recruitment 2024 Latest Notification In Telugu Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

District Collector  Office Recruitment 2024 Latest Notification In Telugu : నిరుద్యోగులకి విమాన శాఖలో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జిల్లా రెవిన్యూ అధికారి వారి లో డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.30,000/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్ లైన్ లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా ఆఫ్ లైన్ లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జిల్లా రెవిన్యూ అధికారి వారి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కంప్యూటర్ సబ్జెక్టు గా గల ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన దృవపత్రం. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్సు ఉన్న దృవపత్రం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే 08-04-2024 వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.0/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.Nil

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

విద్య అర్హతలు సాధించిన మార్పు  ఆధారంగా, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.30,000/- జీతం ఇస్తారు. 

ముఖ్య తేదిలు :

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ ఆన్‌లైన్ దరఖాస్తులు & ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ 04 ఏప్రిల్ 2024 10.00 AM నుండి పూర్తి చేసిన దరఖాస్తును పోర్టల్‌లో సమర్పించడానికి చివరి తేదీ 08 ఏప్రిల్ 2024 సాయంత్రం 5.30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

“దరఖాస్తు యొక్క హార్డ్ కాపీ అంగీకరించబడదు” 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://eluru.ap.gov.in/notice_category/recruitment/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

ఈ క్రింది తెలిపిన ఒరిజినల్ మరియు జిరాక్స్ ద్రువపత్రములతో ఏలూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జిల్లా రెవిన్యూ అధికారి వారి వద్ద హాజరు కావలసినదిగా కోరడమైనది. ఏలూరు టౌన్ లో నివసించే అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడును.

1) కంప్యూటర్ సబ్జెక్టు గా గల ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన దృవపత్రం

2) ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్సు ఉన్న దృవపత్రం

3) కుల దృవీకరణ పత్రం

4) నివాస దృవీకరణ పత్రం (ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వోటర్ ఐ.డి., పాన్ కార్డు మొదలగునవి)

5) నాల్గవ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్

6) ప్రభుత్వ కార్యాలయంలో పని చేసిన ఎక్స్ పీరియెన్స్ దృవపత్రం.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🛑Official Website Link  Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page