Govt Jobs : 10+2 అర్హతతో క్లర్క్ గా పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్  | AIIMS Recruitment Latest Job Notification in Telugu  

Govt Jobs : 10+2 అర్హతతో క్లర్క్ గా పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్  | AIIMS Recruitment Latest Job Notification in Telugu  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mar 14, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10+2, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి అఖిల్ భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థాన్, బీబీనగర్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా సొంత రాష్ట్రంలో జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే AIIMS లో మెడికల్ సూపరింటెండెంట్ రిక్రూట్‌మెంట్. నర్సింగ్ సూపరింటెండెంట్. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్ & ఎలక్ట్రికల్), అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఖాతాల అధికారి. డిప్యుటేషన్ ఆధారంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ అఖిల్ భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థాన్, బీబీనగర్ ఆధ్వర్యంలోని నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు మెడికల్ సూపరింటెండెంట్ రిక్రూట్‌మెంట్. నర్సింగ్ సూపరింటెండెంట్. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్ & ఎలక్ట్రికల్), అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఖాతాల అధికారి. డిప్యుటేషన్ ఆధారంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, ITI, అండర్ గ్రాడ్యుయేషన్ & Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.  మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 45 సంవత్సరాల నుంచి ఉండరాదు. ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.25500/- to 2,18,200/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే SC, ST అభ్యర్థులకు ఫీజు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు అందరికీ కూడా 100/-

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://aiimsbibinagar.edu.in/nonfaculty.html Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link  Click Here     

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page