UPSC Recruitment 2024 : ఈఎస్ఐ సంస్థల్లో 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు నోటిఫికేషన్ 

UPSC Recruitment 2024 : ఈఎస్ఐ సంస్థల్లో 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు నోటిఫికేషన్ 

Government Jobs 2024: నిరుద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని వన్ స్టాప్ సెంటర్‌లో రిక్రూట్‌మెంట్ కోసం UPSC వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఏదైనా బ్యాచులర్  డిగ్రీ & B.Sc (GNM) పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయో పరిమితి 27-03-2024 నాటికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. URS/EWSలకు 30 సంవత్సరాలు, OBCSకి 33 సంవత్సరాలు, SCS/STలకు 35 సంవత్సరాలు మరియు PWBDలకు 40 సంవత్సరాలు. (అన్ని వర్గాలకు తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు). ఈ నోటిఫికేషన్ లో OC అభ్యర్థులకు. రూ.100/- SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.Nil 

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 45,000 to రూ.80,000/-  జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు 07 మార్చ్ 2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :27 మార్చ్ 2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://upsconline.nic.in/upsc/OTRP/index.php Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🔰Notification Pdf Click Here  

🔰Apply Link Click Here  

🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔰Follow the channel on WhatsApp Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *