Latest Jobs | అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జాబ్స్ | ISRO URSC ISTRAC Recruitment 2024 in Telugu Notification Out for Scientist, Engineer, Fireman, Driver Posts, Apply Online | Latest Govt Jobs in Telugu
ముఖ్యాంశాలు:-
•భారత ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
•Age 18 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.
•కేవలం 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం.
•తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం రూ19,900 to రూ 56,100/-
•దరఖాస్తు చివరి తేది 01 మార్చ్ 2024.
•కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ISRO URSC Notification : కేంద్ర ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో పనిచేయుటకు తగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. శాస్త్రవేత్త/ ఇంజనీర్, టెక్. సహాయకుడు, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి, ఫైర్‌మెన్, LMV డ్రైవర్ & HMV డ్రైవర్ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
ISRO URSC ISTRAC for Scientist, Engineer, Fireman, Driver Recruitment 2024 – Apply for Check Eligibility Criteria and How to Apply
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | భారత ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | Age 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 56100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 250/- to 750/- |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | www.isro.gov.in/www.ursc.gov.in/ |
అవసరమైన వయో పరిమితి: 01/03/2024 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 34 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,
ISRO URSC ISTRAC for Scientist, Engineer, Fireman, Driver Recruitment 2024 for Various Vacancies, Check Eligibility and How to Apply & Salary Details
జీతం ప్యాకేజీ
పోస్టుని అనుసరించ రూ.₹19,900/- నుంచి రూ ₹56,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
ISRO URSC ISTRAC for Scientist, Engineer, Fireman, Driver Recruitment 2024 Check Eligibility Criteria and application fee details How to Apply
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.750/-
•SC/ST, Ex-Serviceman, : 250/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత: పోస్టును అనుసరించి 10th, ITI, 12TH, B. Sc, డిప్లమా, M. Sc అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
ISRO URSC ISTRAC for Scientist, Engineer, Fireman, Driver Recruitment 2024 Notification out, selection process Check Details and Apply Now
ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•డాక్యుమెంటేషన్
•ట్రేడ్ టెస్ట్
•వ్రాత పరీక్ష
మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
ISRO URSC ISTRAC for Scientist, Engineer, Fireman, Driver Recruitment 2024 – Check Vacancy, Eligibility and Apply Process How to Apply
*ఆన్లైన్ www.isro.gov.in/www.ursc.gov.in/www.istrac.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*Official Website నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోగలరు.
*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తును ప్రింట్ అవుట్ చేయండి.
*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
*రీసెంట్ తీసుకున్న ఫోటో (jpg/jpeg)
*మీ mసంతకం (jpg/jpeg).
*ID ప్రూఫ్ (PDF).
*పుట్టిన తేదీ రుజువు (PDF).
*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
ISRO URSC ISTRAC for Scientist, Engineer, Fireman, Driver Recruitment 2024 Important Date and How to Apply
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-02-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-03-2024.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
•Notification Pdf Click Here
•Apply Online Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*