Central Government Job :  Age 50 లోపు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | 40,000 జీతం ఇస్తారు | IITM Group C Recruitment 2024 in Telugu

Central Government Job :  Age 50 లోపు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | 40,000 జీతం ఇస్తారు | IITM Group C Recruitment 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 09, 2024 by Telugu Jobs Point  

IITM Notification : తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10th, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కింది నాన్-టీచింగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అవసరమైన విద్యార్హతలు మరియు సంబంధిత పని అనుభవం ఉన్న భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ & సెక్యూరిటీ గార్డ్  సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు  10th, 10+2 హెవీ డ్రైవింగ్ లైసెన్స్, B. SC,  Any Degree & మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

మరి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•తెలంగాణ గురుకుల 9210 ఉద్యోగాల  ఫలితాలు విడుదల

•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు

•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల  

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 50 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 18000/- to 2,09,00/- జీతం ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ

•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10 Feb 2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 Mar 2024.

=====================

Important links

•Official Website Visit Here    

•Notification- Read Here  

•Apply Online Click Here  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో Telegram Group and Whatsapp Group ఉన్నాయి అందులో జాయిన్ అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page