DRDO Jobs : ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | DRDO Apprenticeship Jobs Recruitment 2024 Notification Apply Now And Check All Details In Telugu
DRDO Apprenticeship Jobs Requirement 2024: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ Any డిగ్రీ, డిప్లమా & ఇంజనీర్ అర్హతతో భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ) రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ అప్రెంటిస్‌షిప్ (సవరణ) చట్టం 1973 ప్రకారం 2023-24 సంవత్సరానికి అప్రెంటీస్‌ల నిశ్చితార్థం కోసం CVRDE నోటిఫికేషన్ చెందినవారు (2020, 2021, 2022 & 2023లో ఉత్తీర్ణులైన) ఇంజనీరింగ్‌లో అర్హత గల గ్రాడ్యుయేట్/డిప్లొమా హోల్డర్ల నుండి ఆన్లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది. అప్రెంటిస్‌షిప్ (సవరణ) చట్టం 1973 ప్రకారం ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందడం బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 20 Feb 2024. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్సైట్లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్:- (ఇంజనీరింగ్/టెక్నాలజీ), కేటగిరీ II టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ & కేటగిరీ III నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
DRDO Apprenticeship Jobs Requirement 2024 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ) రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ అప్రెంటిస్‌షిప్ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2024 |
వయసు | 18 to 24 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 8,000/- to 9,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 0/-. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://nats.education.gov.in/ |
మరి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు
•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు
•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు
•తెలంగాణ గురుకుల 9210 ఉద్యోగాల ఫలితాలు విడుదల
•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు
•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
DRDO Apprenticeship Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ) రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ అప్రెంటిస్‌షిప్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 40 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. రూ. 8,000/- to 9,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.0/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు BA/B.Sc., / B.Com/ BBA/ BCA మొదలైన ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ హ్యుమానిటీస్‌లో డిగ్రీ, సంబంధిత విభాగంలో చట్టబద్ధమైన విశ్వవిద్యాలయం / డీమ్డ్ విశ్వవిద్యాలయం పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్ తేదీ 20/02/2024
*ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
*ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 Feb 2024.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://nats.education.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
•Notification Pdf Click Here
•Official Website Link Click Here
•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•Join Telegram Account Mor Job Updates Daily Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*