AP TET Notification 2024 in Telugu డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల 6100 నోరు పోస్టుల భర్తీ  | Telugu Jobs Point

AP TET Notification 2024 in Telugu డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల 6100 నోరు పోస్టుల భర్తీ  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 8, 2024 by Telugu Jobs Point

AP TET  Job Vacancy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో TET నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నేటి నుంచి AP TET Notification అలానే 12 నుంచి డిఎస్సీ దరఖాస్తులు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. సుమారుగా ఇందులో 6100 పోస్టుల భర్తీ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయ నియామకాల తో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు సచివాలయంలో బుధవారం మనకు విడుదల చేయడం జరిగింది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకి జూన్ 8వ తేదీన పోస్టింగ్ ఇస్తామని తెలియజేయడం జరిగింది. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

AP TET Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ  లో నోటిఫికేషన్ 2024

విద్య అర్హత :- టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2024 NOTIFICATION) కోసం 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ టెట్ నిర్వహిస్తున్నారు. 

పోస్ట్‌లు: ఈ నోటిఫికేషన్ లో మొత్తం 6100 పోస్టులు ఉన్నాయి. 2280 సెకండరీ గ్రేడ్ టీచర్, 2299 స్కూల్ అసిస్టెంట్ & 1264 ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్, 215 పీజీటీ, 42 ప్రిన్సిపాల్ పోస్టులు తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 6100 పోస్ట్లు 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 54ఏళ్ల లోపు  అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

షెడ్యూల్ ఇలా :

నోటిఫికేషన్ : 08 ఫిబ్రవరి 2024

దరఖాస్తు రుసుము చెల్లింపు :- 17 ఫిబ్రవరి 2024

దరఖాస్తు సవరణ  – 18 ఫిబ్రవరి 2024

ఆన్లైన్ మోక్ టెస్ట్ : 19 నుంచి

హాల్ టికెట్ డౌన్లోడ్ : ఫిబ్రవరి 05 నుంచి

కంప్యూటర్ పరీక్ష :- 23 ఫిబ్రవరి 2024

ప్రాథమిక కీ విడుదల  :- మార్చి 10, 2024

అభ్యంతరల స్వీకరణ  :- 13 మార్చి 2024

తుదికి విడుదల :- 13 మార్చి 2024

ఫలితాలు విడుదల :- 14 మార్చి 2024

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important links

•Official Website Visit Here  

•TET Notification- Read Here  

Apply Online  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page