Anganwadi Supervisor Jobs Recruitment 2024 in Telugu : 10వ తరగతి పాసైన వాళ్లుకు భారీగా అంగన్వాడీ 9000 ఉద్యోగాలు? త్వరలో నోటిఫికేషన్

Anganwadi Supervisor Jobs Recruitment 2024 in Telugu : 10వ తరగతి పాసైన వాళ్లుకు భారీగా అంగన్వాడీ 9000 ఉద్యోగాలు? త్వరలో నోటిఫికేషన్

Anganwadi Jobs :- నిరుద్యోగ  మహిళలకు  శుభవార్త, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగనవాడి ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది.  కేవలం మీరు 7వ, 10వ తరగతి పాస్ మహిళలకు  ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా విద్య అర్హత సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ఆర్ధారంగా డాక్యుమెంట్ ఆధారంగా  అప్లై చేసుకుని సొంత గ్రామంలో పర్మినెంట్ జాబ్ పొందవచ్చు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొత్తగా 9000 జాబ్స్ అవకాశం ఏర్పడిందని సమాచారం రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఎంపిక పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రవ్యాప్తంగా 149 ICDS ప్రాజెక్టుల పరిధిలో 35700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు. మిగిలినవి 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటిని అప్గ్రేడ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి శాఖకు వివరాలు పంపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా హెల్పర్ల, అంగన్వాడి టీచర్లు, మెనీ అంగన్వాడి టీచరు  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. అర్హత, జీతము, వయసు, అలా అన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Latest Anganwadi Jobs 2024  ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 9000 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

అంగన్వాడీ అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి 21- 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో ఆయా కేటగిరీల్లో 21 ఏళ్లు నిండిన వారు లేక పోతే 18 ఏళ్లు నిండిన వారూ అర్హులేనన్నారు.

జీతం ప్యాకేజీ: నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు  లేదు. 

ఉద్యోగాలు వివరాలు  : ఈ నోటిఫికేషన్ లో  Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers గా అంగనవాడి ఆల్రెడీ పనిచేస్తున్న ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి సూపర్వైజర్ గా పదోన్నతి చేయడం జరుగుతుంది.

అంగన్వాడీ విద్యా అర్హత  : మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 7వ, 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

Latest Anganwadi  Recruitment 2024 ఎంపిక విధానం:

🔷విద్య అర్హత మెరిట్ ఆధారంగా  

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

1.నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2.పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3.పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6.దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో

గమనిక :- తప్పనిసరిగా జతపరచవలయును. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

లేటెస్ట్ అంగన్వాడీ ఎలా దరఖాస్తు చేయాలి:-

దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతల బందించిన అన్ని దృవీకరణపత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగుశీదు పొందవలయును. అప్లై ఆన్ లైన్ లో చేయాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification & Apply Link Click Here

🛑1st Notification Pdf Click Here  

🛑2nd Notification Pdf Click Here

🛑Anganwadi Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *