TSPSC Group 4 Results : వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు 

TSPSC Group 4 Results : వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC Group 4 Results : తెలంగాణలో కొత్త TSPSC చైర్మన్ అయిన తర్వాత పాత నోటిఫికేషన్ అన్నిటి కూడా క్లియర్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మనకు తెలియజేస్తుంది తెలంగాణ ప్రభుత్వం  Telangana State Public Service Commission (TSPSC) ద్వారా గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ త్వరలో మీకు తెలియజేస్తామని తెలియజేస్తున్నారు.

అలాగే గ్రూప్ 1 కు సంబంధించినటువంటి వేకెన్సీ కూడా పెంచుతున్నట్లు తెలియజేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. ఆపై రెండు వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి, చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా పాల్వాయి రజినీ, యాదయ్య, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజూ సమీక్షలు సమావేశంలో జరుపుతూ కొత్తగా అన్ని కార్యాలు జరపాలని తెలియజేస్తుంది.

ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

OFFICIAL WEBSITE LINK

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page