Ration Card KYC : రేషన్ కార్డు ఈ-కేవైసీ ఫిబ్రవరి ఆఖరు వరకు గడువు పొడిగింపు White Ration Card Benefits 2014 All Details in Telugu
White Ration Card KYC : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు అందరి దృష్టి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం & చేయూత అనే రక అనేక రకాలుగా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మహాలక్ష్మి ప్రతి నెలకు 2500 మూలలోకి తీసుకు రావడం జరిగింది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.
Ration Card KYC Full Details : త్వరలో కొత్త రేషన్ కార్డులు సరఫరా కోసం పౌరసరఫరాలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరహాలో కొత్త రేషన్ కార్డు కూడా త్వరలో పంపిణీ చేయాలని కోరుకుంటున్నారు. రేషన్ కార్డుకి ఈ కేవైసీ చేసుకోవాలని అధికారికంగా తెలియజేయడం జరిగింది కడువు ఈనెల 31 తేది వరకు అయితే ఇవ్వడం జరిగింది లేకపోతే చాలామంది చేసుకోలేదు కాబట్టి వచ్చే నెల వరకు గడువు అనేది పొడిగించడం జరుగుతుంది. అధికారికంగా ఈ కేవైసీ అనేది 35 నుంచి 40% మాత్రమే జరగడం జరిగింది అధికారికంగా ప్రకటించడం జరిగింది. కోర్సిటీలోని 9 సర్కిళ్లలో దాదాపు 6 లక్షల రేషన్ కార్డులు, శివారు ప్రాంతాల్లో మరో రెండు లక్షల కార్డులు ఉన్నట్టు పేర్కొంటున్నారు. గ్రేటర్ లో 1,600 రేషన్ షాపులు ఉండగా, వీటి పరిధిలో దాదాపు 1,00,000 వరకు బోగస్ రేషన్కార్డులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. భారీగా బోగస్కార్డులను ఫిల్టర్చేయడం ద్వారా మరింత మంది అర్హులకు కేటాయించడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
వచ్చే నెల రోజుల్లో బోగస్ కార్డులను గుర్తించి వాటిని పూర్తిగా రద్దు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకే ప్రతి కార్డుదారుడు రేషన్ షాపులకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కార్డు ఎవరి పేరున ఉందో వారితో పాటు, కార్డులో కార్డులో ఉన్న అభ్యర్థులందరూ కూడా రేషన్ షాపులోవేలి వేలు ముద్ర వేయాల్సి ఉంది. ఒక వేళ కార్డులో పేర్లున్న వారు రేషన్ షాపులకు వెళ్లి ఈ-కేవైసీ చేయించక పోతే బోగస్ కార్డుగానే పరిగణించాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రక్రియ పూర్తయితే చాలా బోగస్ కార్డులు తొలగిపోతాయంటున్నారు. అనంతరం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్పూర్తిచేసిన తర్వాతనే మంజూరు చేసామంటున్నారు. Old కార్డుల్లో దాదాపు 1,00,000 నుంచి లక్షన్నర రద్దయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి నుంచి అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఎన్నో ప్రయోజనాలు మరియు దాని లబ్ధి కోసం సరుకుల జాబితా విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో నిరుపేదలకు చెల్లకార్డు ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏంది అనేది ఇందులో మీరు పూర్తిగా చదివి తెలుసుకోండి. గతంలో దారిద్రంలో ఉన్నటువంటి తెల్ల కార్డు జారీ చేయడం జరిగింది అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో తెలంగాణ నిరుపేదల అందరు కూడా తెల్లకాడు మంజూరు చేయాలని తెలియజేయడం జరిగింది. ఇందులో చాలా తక్కువ ధరలకే మీకు సరుకులనేది అందించడం జరుగుతుంది. తెల్ల కార్డు అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
తెల్ల రేషన్ కార్డు ఎవరు అర్హులు పూర్తి వివరాల కింద ఇవ్వడం జరిగింది చూడండి.
•దారిద్య్ర రేఖకు దిగునున్నటువంటి కుటుంబాలకు
•భూమిలేని వ్యవసాయ కూలీలకు
• వైకల్యం వ్యక్తులకు
•వితంతువులు మరియు ఒంటరిగా ఉన్న మహిళలకు
•వయో వృద్ధులు వయసు అయిపోయిన వాళ్లు
తెలంగాణలో తెల్ల కార్డు లో ఏ ఏ వస్తువులు & సరుకుల దొరుకుతాయి వివరాలను
•బియ్యం:- 35 కిలోల బియ్యం కిలో ఒక రూపాయిలు ఇవ్వడం జరుగుతుంది.
•గోధుమలు:– రెండు కిలోల గోధుమలు ఏడు రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
•చక్కెర :- ఒక్క కేజీ చక్కెర 13 50 పైసలు ఇవ్వడం జరుగుతుంది.
•ఉప్పు :- ఒక కేజీ ఉప్పు మీకు ఐదు రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది.
•ఎరువులు :- తెల్ల కార్డు ఉండడం వల్ల ఎరువులు తక్కువ ధరలకే ఇవ్వడం జరుగుతుంది.
తెల్ల రేషన్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు
తెల్ల కార్డు ఉండడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు అయితే ఉన్నాయి అది వన్ బై వన్ అనేది ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది.
•తెల్ల కార్డు ఉండడం వల్ల తక్కువ ధరలోనే రేషన్ మరియు ఆహార పదార్థాలు దొరుకుతాయి.
•తెల్ల కార్డు ద్వారా సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ అనేది తక్కువ ధరలు దొరుకుతుంది.
•విద్యార్థులకు తెల్ల కార్డు ఉన్నట్లయితే ఫీజులలో మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది.
•తెల్ల కార్డు ద్వారా శాశ్విత అడ్రస్సు కూడా పనికొస్తుంది.
•దరఖాస్తు చేసుకున్నప్పుడు తెల్ల కార్డు అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. అలా చాలా రకాలుగా తెల్ల కార్డు అనేది పనిచేస్తుంది.
🛑News Clip Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here