PMBI Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

PMBI Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 31, 2024 by Telugu Jobs Point

Pharmaceuticals & Medical Devices Bureau Of India (PMBI) Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) అనేది భారత ప్రభుత్వంలోని రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

PMBI Contract Basis Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం:ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, & సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 10 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి Any డిగ్రీ & B. ఫార్మా, LLM, BCA/B.Tech. or B. Sc. in Computer సైన్స్, MBA (Sales/Marketing) అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. . 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. 30ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 30/01/2024

చివరి తేదీ: ఇంటర్వ్యూ ఆధారంగా 07 to 12/02/2024

జీతం: రూ. నెలకు రూ.30,500/- to 47,000/- 

ఉద్యోగ స్థానం: Pharmaceuticals & Medical                             Devices Bureau of India (PMBI),    E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi –110055.

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

Notification Pdf Click Here  

Online Apply Link Click Here 

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑NIACL Recruitment 2023 : ప్రముఖ సంస్థ నుండి  భారీ బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | ₹37,000 వేలు నెలకు జీతం  

🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024 https://telugujobspoint.com/2024/01/29/10th-%e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b9%e0%b0%a4%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%85/

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page