Free Jobs : Age 50 Yrs లోపు హోంగార్డుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం AP Home Guard  Jobs Recruitment 2024 in Telugu Apply Online Now

Free Jobs : Age 50 Yrs లోపు హోంగార్డుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం AP Home Guard  Jobs Recruitment 2024 in Telugu Apply Online Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హోమ్ గార్డ్  భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 21 to 50 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌ఎంపికైన అభ్యర్థికి రోజుకు రూ.710 డ్యూటీ అలవెన్స్ ఇవ్వనున్నట్లు తెలియజేస్తున్నారు.

📌అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

Also Read : 10th అర్హతతో ICDS లో రాత పరీక్ష లేకుండా కొత్త ఉద్యోగాలు | Latest Women & Child Welfare & Empowerment Officer Notification 2024 | Latest Jobs In Telugu

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Home Guard Jobs : హోంగార్డుల నియామకానికి (స్వచ్ఛంద సేవ) పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఇమెయిల్ ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ అనేది ఉంటుంది చాలా మంచి అవకాశం రావడం జరిగింది అభ్యర్థులందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

AP Home Guard Notification 2024 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 31/01/2024 నాటికి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 50 సంవత్సరాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Home Guard Recruitment 2024 Notification Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ అభ్యర్థికి రోజుకు రూ.710 డ్యూటీ అలవెన్స్ అందించడం జరుగుతుంది. 

AP Home Guard Recruitment 2024 Notification application fee details

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Also Read: Govt Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | నెలకు 32,000/- జీతం ఇస్తారు | NDA Group C Recruitment 2024 in Telugu for 198 Fireman, MTS, LDC and More Check Eligibility and How to Apply

విద్యా అర్హత: డిగ్రీ పూర్తి చేసిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని వివరించారు. అభ్యర్థులు LMV/ HMV డ్రైవింగ్ లైసెన్సు కలిగి అనుభవం ఉండాలన్నారు. బీసీఏ/ ఎంబీఏ/ బీఎస్సీ (కంప్యూటర్స్) /బీటెక్(కంప్యూటర్స్) లేదా ఇతర ఐటీ నైపుణ్యం ఉన్న వారికి అదనపు మార్కులు, ప్రాధాన్యత ఉంటుందన్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Home Guard Recruitment 2024 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹డాక్యుమెంటేషన్

ఆ రోజున సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెకన్లలో, మహిళలు 300 సెకన్లలో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.

🛑 Also Read: ISRO NRSC Recruitment 2024 : సర్టిఫికెట్ ఉంటే చాలు, లైబ్రరీ అసిస్టెంట్ గా ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి | Central Government Jobs | Library Assistant Job Notification 2024 in Telugu

AP Home Guard Recruitment 2024 Notification Apply Process :-

*ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తును సూర్యాబాగ్ ప్రాంతంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో నేరుగా గాని  [email protected] కు మెయిల్ చేయవచ్చని సూచించారు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

దరఖాస్తుల వెరిఫికేషన్ వచ్చే సమయంలో అభ్యర్థులు తప్పని సరిగా విద్యార్హత, కులం, లైట్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ విద్యార్హత పత్రాలు, విశాఖ నేటివిటీ సర్టిఫికెట్ ఒరిజినల్ తో పాటు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Home Guard Job Recruitment Notification 2024 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-01-2024.

🛑 Also Read: TS Government Jobs : ఎటువంటి రాత పరీక్షలు లేకుండా సొంత గ్రామంలోనే ఉద్యోగ నోటిఫికేషన్ | 30,000 జీతం ఇస్తారు | Latest Telangana Government MLHP Job Recruitment In Telugu 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Sorry ఇది ఓల్డ్ నోటిఫికేషన్ Notification Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page