Telangana Ration Card : ఫిబ్రవరి చివర్లో రేషన్ దరఖాస్తులు పూర్తి వివరాలు

Telangana Ration Card : ఫిబ్రవరి చివర్లో రేషన్ దరఖాస్తులు పూర్తి వివరాలు

White Ration Card  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు అందరి దృష్టి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం & చేయూత అనే రక అనేక రకాలుగా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మహాలక్ష్మి ప్రతి నెలకు 2500 మూలలోకి తీసుకు రావడం జరిగింది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.

కొత్త రేషన్ కార్డులు  కోసం ఫిబ్రవరి నెలాఖరులో అప్లికేషన్ లు తీసుకోవాలని రాష్ట్ర పౌరసర ఫరాలశాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే వైట్ రేషన్ కార్డులు కోసం ఆరు (మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం & చేయూత) గ్యారెంటీల దరఖాస్తులతోపాటు విడిగా దరఖాస్తు తీసుకున్నారు. కానీ, వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది.

Also Read : రైల్వే మరో భారీ నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | 10th pass govt jobs |  Latest free jobs 2024

గతంలో మాదిరిగానే మీ మీసేవ ద్వారా  దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ప్రత్యేక సాఫ్ట్ వారే రూపొందించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డులు ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించి నట్టు తెలిసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా 2.86 కోట్ల మంది లబ్దిదారులన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. తద్వారా సుమారు 20 లక్షల మందికి లబ్ధి జరిగింది.

Also Read : PM Awas Yojana 2024 All Details in Telugu : కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత ఇల్లు పొందే అవకాశం పూర్తి వివరాలు

తెలంగాణలో తెల్ల కార్డు  లో ఏ ఏ వస్తువులు & సరుకుల దొరుకుతాయి వివరాలను

•బియ్యం:-  35 కిలోల బియ్యం కిలో ఒక రూపాయిలు ఇవ్వడం జరుగుతుంది.

•గోధుమలు:– రెండు కిలోల గోధుమలు ఏడు రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.

చక్కెర :- ఒక్క కేజీ చక్కెర 13 50 పైసలు ఇవ్వడం జరుగుతుంది.

ఉప్పు :- ఒక కేజీ ఉప్పు మీకు ఐదు రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది.

•ఎరువులు :- తెల్ల కార్డు ఉండడం వల్ల ఎరువులు తక్కువ ధరలకే ఇవ్వడం జరుగుతుంది. 

Also Read : 10th అర్హతతో TSRTC లో 150 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu

తెల్ల రేషన్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు 

తెల్ల కార్డు ఉండడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు అయితే ఉన్నాయి అది వన్ బై వన్ అనేది ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. 

•తెల్ల కార్డు ఉండడం వల్ల తక్కువ ధరలోనే రేషన్ మరియు ఆహార పదార్థాలు దొరుకుతాయి.

•తెల్ల కార్డు ద్వారా సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ అనేది తక్కువ ధరలు దొరుకుతుంది.

•విద్యార్థులకు తెల్ల కార్డు ఉన్నట్లయితే ఫీజులలో మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది.

•తెల్ల కార్డు ద్వారా శాశ్విత అడ్రస్సు కూడా పనికొస్తుంది.

•దరఖాస్తు చేసుకున్నప్పుడు తెల్ల కార్డు అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. అలా చాలా రకాలుగా తెల్ల కార్డు అనేది పనిచేస్తుంది. 

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Comment

You cannot copy content of this page