Govt Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | నెలకు 32,000/- జీతం ఇస్తారు | NDA Group C Recruitment 2024 in Telugu for 198 Fireman, MTS, LDC and More Check Eligibility and How to Apply

Govt Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | నెలకు 32,000/- జీతం ఇస్తారు | NDA Group C Recruitment 2024 in Telugu for 198 Fireman, MTS, LDC and More Check Eligibility and How to Apply

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌ఈ నోటిఫికేషన్ లో కేవలం పదో తరగతి, 12th, Any డీగ్రీ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

📌Age 18 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌దరఖాస్తు చివరి తేది 16 ఫిబ్రవరి 2024.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పెర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు, చేరగానే జీతం 32,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది ఇలాంటి అవకాశం మాటిమాటికి రాదు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి.  నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ Gde-II, డ్రాఫ్ట్స్ మాన్, సినిమా ప్రొజెక్షనిస్ట్-11, సివిలియన్ మోటార్ డ్రైవర్, వడ్రంగి, ఫైర్మాన్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ & ట్రైనింగ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

NDA Group C for 198 Fireman, MTS, LDC Jobs Notification 2024 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 16/02/2024 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

NDA Group C for 198 Fireman, MTS, LDC Job Recruitment 2024 Notification Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹18,000/- నుంచి రూ ₹81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

పోస్ట్ వివరాలు :-

ఈ నోటిఫికేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ Gde-II, డ్రాఫ్ట్స్ మాన్, సినిమా ప్రొజెక్షనిస్ట్-11, సివిలియన్ మోటార్ డ్రైవర్, వడ్రంగి, ఫైర్మాన్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ & ట్రైనింగ్  తదితర పోస్టులు ఉన్నాయి.

Latest NDA Group C for 198 Fireman, MTS, LDC Job Recruitment 2024 Notification application fee details

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి 12వ తరగతి, ఐటిఐ, Any డీగ్రీ & డిప్లమా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

Latest NDA Group C for 198 Fireman, MTS, LDC Jobs Recruitment 2024 Notification selection process

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష

🔹స్కిల్ టెస్ట్

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest NDA Group C for 198 Fireman, MTS, LDC Job Recruitment 2024 Notification Apply Process :-

*ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

ఆఫ్ లైన్ అప్లికేషన్ తో పాటు పంపించవలసినటువంటి డాక్యుమెంట్స్ వివరాలు. 

*తాజా తీసుకున్న ఫోటో 

*పుట్టిన తేదీ రుజువు ఫోటో కాపీ.

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (ఫోటో కాపీ)

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (ఫోటో కాపీ)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (ఫోటో కాపీ)

Latest NDA Group C for 198 Fireman, MTS, LDC Job Recruitment Notification 2024 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27-01-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-02-2024.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *