Mega Job Mela : 10th అర్హతతో అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest Jobs in Telugu

Mega Job Mela : 10th అర్హతతో అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 23, 2024 by Telugu Jobs Point

Latest Mega Job Mela : మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఈ నెల 24న  to 30 వరకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వినయ్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరెన్నో కంపెనీలు  నందు పనిచేసేందుకు పోస్టులు భర్తీ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

విభాగం: వినయ్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్

Also Read : Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన  అన్నిమండలాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మీ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా దీని గురించి తెలియజేయండి అందరు కూడా షేర్ చేయండి.

వయో పరిమితి: 31-12-2023 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.

దరఖాస్తు రుసుము:  ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.9,000/- నుంచి 30,000/- వరకు వేతనంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తా యని తెలిపారు. వార్షిక పెంపు, పనితీరు బోనస్, ఉచిత యూనిఫాం, సబ్సిడీ క్యాంటీన్, EPF & ESI, సబ్సిడీతో కూడిన బ్యాచిలర్ వసతి, రవాణా, మొదలైనవి ఆధార్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 

ఉద్యోగ స్థానం:  ఆంధ్రప్రదేశ్ సొంత జిల్లాలో ఉద్యోగాలు అయితే రెగ్యులర్ గా రిలీజ్ అనేది అవుతూ ఉంటాయి.

Also Read : TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఎవరు అర్హులంటే TTD Junior Lecturers Recruitment 2024 Notification in Telugu

అప్లికేషన్ మోడ్: మొబైల్ ద్వారా https://www.apssdc.in/home/  వెబ్ సైట్ లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఇంటర్వ్యూకి పోవాలి. 

ఎంపిక విధానము :- రాత పరీక్ష లేకుండా & ఇంటర్వ్యూ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://www.apssdc.in/home/

గమనిక: ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ముందుగా స్కిల్యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్ఎసీ డాట్ ఇన్ లింకుద్వారా  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వీలుకానివారు తమ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సర్టిఫికెట్లు & ఆధార్ జిరాక్స్ కాపీలు, అనుభవం వున్నవారు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొనడం జరిగింది. 

Venue:- పైన చెప్పిన విధంగా ఇంటర్వ్యూ కి మార్నింగ్ 9:30 నుంచి  అన్ని డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్లాలి.  ఇంటర్వ్యూ చేస్తారో ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

Also Read : రైల్వే మరో భారీ నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | 10th pass govt jobs |  Latest free jobs 2024

===================

Important Links:

🛑Registration Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page