TS Government Jobs : ఎటువంటి రాత పరీక్షలు లేకుండా సొంత గ్రామంలోనే ఉద్యోగ నోటిఫికేషన్ | 30,000 జీతం ఇస్తారు | Latest Telangana Government MLHP Job Recruitment In Telugu  

TS Government Jobs : ఎటువంటి రాత పరీక్షలు లేకుండా సొంత గ్రామంలోనే ఉద్యోగ నోటిఫికేషన్ | 30,000 జీతం ఇస్తారు | Latest Telangana Government MLHP Job Recruitment In Telugu  

Jan 23, 2024 in Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రెండు జిల్లాలలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇందులో అప్లై చేసుకుంటే సొంత జిల్లాల ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టుల నియామకానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి అది రెండు కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ జాతీయ ఆరోగ్య మిషన్ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ పోస్టుల కోసం ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీఎస్సీ నర్సింగ్ / జీఎన్ఎం అభ్యర్జుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎంఎన్ అభ్యర్థులు 2020 కంటే ముందు పాసై 6 నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలన్నారు. మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే maximum 44 సంవత్సరాలు వయసు నిండి ఉండరాదు. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 29,000/- to రూ 60,000/- మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు ధ్రువీకరించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ జత చేసి ఈ నెల 23 నుంచి 25వ తేదీ సాయంత్రం 5గంటల లోగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఆఫీసులో అందజేయాలని తెలిపారు.

=====================

Important Links:

🛑Notification & Application Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here  

🛑2nd Application Pdf Click Here      

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : ఈ వెబ్ సైట్ లో ఉద్యోగాలు సమాచారం అందరికీ ఉపయోగపడుతుందనుకుంటే ? దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page